The Telangana Journalists' Study Forum has erred in the remarks made by Telangana CM Chandrasekhar Rao to change the constitution. Leading journalist Jayasarathy opined that KCR's treatment of journalists was also objectionable.
#Telanganajournalists
#Cmkcr
#trsparty
#indianConstitution
#Roundtablemeeting
#hyderabad
రాజ్యాంగాన్ని మార్చాలని తెలంగాణ సీఎం చంద్రశేఖర్ రావు చేసిన వ్యాఖ్యలను తెలంగాణ పాత్రికేయుల అధ్యయన వేదిక తప్పుబట్టంది. పాత్రికేయుల పట్ల కేసీఆర్ వ్యవహరిస్తున్న తీరు కూడా అభ్యంతరకరంగా ఉందని ప్రముఖ పాత్రికేయుడు జయసారధి అభిప్రాయపడ్డారు.